ఆంధ్రప్రదేశ్ కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో  ఉద్యోగాలు | AP KGBV Teaching & Non Teaching Jobs Recruitment 2024 | Andhra Pradesh KGBV Notification 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర శిక్ష సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్న కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో బోధనేతర సిబ్బందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత మరియు ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 26వ తేదీ నుండి అక్టోబర్ 10వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.  ✅…

Read More
error: Content is protected !!