
గ్రామీణ పోస్టు ఆఫీసులలో 48,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Postal GDS Recruitment 2025 | Postal GDS Notification 2025 Full Details
మీరు పదో తరగతి పాస్ అయ్యారా ? అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ లో కేవలం పదో తరగతి అర్హతతో ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. దాదాపుగా 40 వేల ఉద్యోగాలు ఈసారి భర్తీ చేయబోతున్నారు. ప్రతి సంవత్సరం పోస్టల్ GDS ఉద్యోగాలు భర్తీకి రెండుసార్లు నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉంటారు. ఇందులో మొదటి నోటిఫికేషన్ జనవరి నెలలో, రెండవ నోటిఫికేషన్ జూలై నెలలో విడుదల చేస్తూ ఉంటారు. 🏹 AP రాష్ట్ర సచివాలయంలో…