పదో తరగతి అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Postal Department Recruitment 2024 | Latest jobs in Telugu
పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా హర్యానా సర్కిల్ లో స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్స్ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినవి. 📌 Join Our What’s App Channel 📌 Join Our Telegram Channel ▶️ మరి…