
గ్రామీణ విద్యుత్ సబ్ స్టేషన్స్స్ లలో ఉద్యోగాలు భర్తీ | PGCIL Recruitment 2024 | Latest jobs Notifications in Telugu | Government Jobs
భారత ప్రభుత్వ, మినిస్ట్రీ ఆఫ్ పవర్ పరిధిలో గల మహారత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి ట్రైనీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం , విద్యార్హతలు, వయస్సు వంటి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. ✅ జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్…