
AP లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం | AP Outsourcing Jobs | Latest Government Jobs Recruitment 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. వివరాలన్ని తెలుసుకొని అర్హత ఉంటే మీ అప్లికేషన్ మెయిల్ చేయండి. షార్ట్ లిస్ట్ అయిన వారికి తదుపరి ఎంపిక ప్రక్రియకు పిలుస్తారు. 📌 Join Our What’s App Channel 📌 Join…