
AP నిరుద్యోగులకు అన్ని జిల్లాల్లో గ్రేడ్-4 ఉద్యోగాలు భర్తీ | Andhra Pradesh Outsourcing Jobs | Latest jobs in Telugu
డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (A.P.V.V.P) , DCHS, ప్రకాశం జిల్లా వారు కాంట్రాక్టు / అవుట్సోర్సింగ్ ప్రాధిపతికన పనిచేసేందుకు గాను వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ , ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2 , థియేటర్ అసిస్టెంట్ , ఆఫీస్ సబార్డినేట్ , పోస్ట్ మార్టం అసిస్టెంట్ , జనరల్ డ్యూటీ అటెండెన్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి…