
గ్రామీణ విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | NTPC Executive Jobs Notification 2025 | Latest Government Jobs Recruitment 2025
భారత ప్రభుత్వ అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ నుండి ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 475 పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించారు. అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై…