
ఫించన్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | National Pension System Trust Notification 2025 | NPS Recruitment 2025
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ట్రస్ట్ నుండి ఆఫీసర్ గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్) , ఆఫీసర్ గ్రేడ్ B (మేనేజర్) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానంలో 05-02-2025 తేది లోపు అప్లై చేయాలి. 🏹 AP ఫైబర్ నెట్ లిమిటెడ్ జాబ్స్ – Click here ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం…