జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ మరియు ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | NIT, Warangal Recruitment 2024 | Latest Government Jobs Notifications

భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిదిలో గల తెలంగాణ రాష్ట్రం లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , వరంగల్ (NIT – వరంగల్) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు మొదటిగా ఒక సంవత్సరం కాలానికి పనిచేసే విధంగా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అభ్యర్థి యొక్క పెర్ఫార్మెన్స్ మరియు సంస్థ యొక్క రీక్విర్మెంట్…

Read More
error: Content is protected !!