పంచాయతీరాజ్ శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | NIRDPR Recruitment | Latest jobs in Telugu

భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) సంస్థ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేయవచ్చు. అర్హత ఉన్నవారు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు  హాజరైతే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు , ఎంపిక…

Read More

పంచాయతీరాజ్ శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | NIRDPR Recruitment 2024 | Panchayati Raj Department Recruitment 2024

పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అకాడమిక్ అసోసియేట్, ప్రాజెక్టు సైంటిస్ట్, టెక్నికల్ ఆఫీసర్ , ఎవల్యూషన్ అండ్ డేటా ఎనలిస్ట్ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు. ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఆగస్టు 14.  నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు…

Read More
error: Content is protected !!