కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీ | NIMHANS Nursing Officer Recruitment 2023 | Latest Nursing Jobs
కేంద్ర వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నుండి నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థ బెంగుళూరులో ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. ఈ పోస్టులు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలను పర్మినెంట్…