పదో తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP Contract Basis Jobs Recruitment 2024 | AP NHM Jobs Notification
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమలో కాంట్రాక్టు పద్ధతిలో మెడికల్, నర్సింగ్, పారామెడికల్ మరియు ఇతర సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో పదో తరగతి అర్హతతో కూడా భర్తీ చేస్తున్న పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయస్సు…