
రాత పరీక్ష లేకుండా మత్స్య శాఖ బోర్డులో ఉద్యోగాలు భర్తీ | NFDB Recruitment 2025 | Latest Government Jobs in February
భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక & పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లో ఉన్న నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుండి యంగ్ ప్రొఫెషనల్ 2 , కన్సల్టెంట్ గ్రేడ్ -1 (టెక్నికల్) , కన్సల్టెంట్ గ్రేడ్-2 (టెక్నికల్) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 🏹 ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే…