రైల్వేలో పదో తరగతి అర్హతతో MTS ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | DFCCIL MTS Notification 2025 | Latest jobs in Telugu
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు Dedicated Freight Corridor Corporation Of India Ltd (DFCCIL) నుండి Jr. మేనేజర్ , ఎగ్జిక్యూటివ్ (సివిల్) , ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) , ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్) మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. 🏹 విశాఖపట్నం DRDO లో ఉద్యోగాలు – Click…