
విద్యాశాఖలో 10th, 12th , డిగ్రీ అర్హతలతో క్లర్క్, MTS ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Latest jobs in Telugu
భారత ప్రభుత్వం , ఎడ్యుకేషన్ మినిస్ట్రీ , హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో గల బోర్డ్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ( ఈస్టర్న్ రీజియన్ ) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా అప్పర్ డివిజన్ క్లర్క్ , లోయర్ డివిజన్ క్లర్క్ , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు…