
Wipro సంస్థలో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Wipro Work From Home Jobs | Latest Work From Home Jobs in Telugu
మన దేశంలో ప్రముఖ టెక్ సంస్థ అయిన Wipro లో వివిధ ప్రాజెక్టుల కోసం ప్రాజెక్ట్ లీడ్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ ప్రకటన విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు చక్కగా ఇంటి నుండి పనిచేస్తూ నెలకు 41,600/- జీతం పొందవచ్చు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి….