ఆంధ్రప్రదేశ్. లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల | AP Contract Basis Jobs Recruitment 2024 | AP Mission Shakti, Mission Vathsalya, Mission Sakshyam Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మిషన్ వాత్సల్య , మిషన్ శక్తి, మిషన్ సాక్ష్యం ప్రోగ్రామ్స్ లో వివిధ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన…