ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో మల్టీ పర్పస్ స్టాఫ్ మరియు బ్లాక్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఉద్యోగాలు భర్తీ | AP Contract Basis Jobs Recruitment 2025 | Latest Jobs Recruitment 2025
AP లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయం నుండి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మిషన్ శక్తి మరియు పోషన్ అభియాన్ ప్రోగ్రాం లలో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న…