ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు | Press Council of India ASO Recruitment 2024 | Latest jobs Notifications in Telugu
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేయవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుని అర్హత గల నిరుద్యోగులు అప్లై చేయండి. ✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs…