ఆంధ్రప్రదేశ్ లో 2,112 మంది పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ | జీతము తో పాటు నెలకు రూ.5 వేలు ప్రోత్సాహం | Latest Jobs News in Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో ల్లో ఖాళీ ఉన్న స్టాఫ్ నర్సు పోస్టుల్ని ఎంపీహెచ్ఎ(ఎఫ్) జీఎన్ఎం అర్హతతో భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ MT కృష్ణబాబు గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఈమేరకు ఇటీవల కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ C.హరి కిరణ్ కు ఆదేశాలు జారీ చేశారు. రెగ్యులర్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సుగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏఎన్ఎం గ్రేడ్…