6836 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా జాబ్ మేళాలు | AP DET Mega Job Mela Notifications | latest jobs Mela in Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదో తరగతి , ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లోమ, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి వివిధ రకాల అర్హతలు ఉన్నవారు దగ్గరలో జరిగే జాబ్ మేళాలో పాల్గొని తమ అర్హతకు తగిన ఉద్యోగంలో జాయిన్ కావచ్చు. సెప్టెంబర్ 10వ తేదీన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు మరియు…