
Latest paramedical Jobs Recruitment | Medical health department Jobs Recruitment
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ లేదా ఔట్సౌర్వింగ్ విధానం లో ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మొత్తం ఉద్యోగాలు : 33 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ / ఔట్సౌర్షింగ్ జాబ్స్ పోస్టుల పేర్లు…