
నిరుద్యోగులకు నెలకు 1500/- ఇచ్చే కొత్త పథకం ఫిబ్రవరి 15 నుండి ప్రారంభం | పూర్తి వివరాలు ఇవే ..
ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వబోతుంది. ఈ కోచింగ్ కు ఇంటర్మీడియట్, డిగ్రీ వంటి విద్యార్హతలు కలిగి ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఉచిత కోచింగ్ తో పాటు ప్రతి నెల 1500/- రూపాయలు ప్రభుత్వం అందించబోతుంది. ఈ ఉచిత కోచింగ్ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్…