
42,000/- జీతంతో ఇస్రోలో ఉద్యోగాలు | ISRO VSSC JRF Notification 2025 | Latest jobs in ISRO
భారత ప్రభుత్వం, డిపార్టుమెంటు అఫ్ స్పేస్ పరిధిలో గల ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) యొక్క అనుబంధ సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), తిరువనంతపురం సంస్థ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివిధ అంశాల కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🏹 రైల్వేలో 9,900 ఉద్యోగాలు – Click here 🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : …