10th అర్హతతో ఉద్యోగం | AP Contract / Outsourcing Jobs Notifications | Jobs in Aandhrapradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు . ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కు చెందిన ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కి చెందిన హాస్పిటల్స్ లో ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేయడం జరిగింది . నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి. ఈ నోటిఫికేషన్ కడప జిల్లాలో ఉన్న ఖాళీలు భర్తీ కోసం విడుదల…