ఇంటర్వ్యూ కు వెళ్తే చాలు | ఎంప్లాయిమెంట్ కార్యాలయం లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు | AP District Employment Office Jobs Mela
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా 300 పోస్టులకు మరో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం దిగువన తెలుపబడింది. పూర్తి సమాచారం తెలుసుకుని అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు స్వయంగా జాబ్ మేళాలు ఇంటర్వ్యూ కు హాజరై ఎంపిక కావచ్చు. ఇటీవల ఈ జాబ్ మేళాలు జిల్లాల వారీగా జరుగుతున్నాయి. మరికొన్ని జిల్లాలు ఉద్యోగాల సమాచారం కోసం…