
పదో తరగతి అర్హతతో ప్రభుత్వ కార్ డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ | CSIR CLRI Staff Car Driver Jobs Notification 2025 | Latest Government Jobs in Telugu
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) – సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 10-02-2025 నుండి 11-03-2025 తేది లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలీ. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు అన్ని క్రింది విధంగా ఉన్నాయి. …