
రైతుల సహకార సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | IFFCO Recruitment 2025 | Latest Jobs Alerts
ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుండి ITI , డిప్లొమా, B.Sc అర్హతలు పూర్తి చేసిన వారితో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 24వ తేది నుండి 03-03-2025 తేదిలోపు సబ్మిట్ చేయాలి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. వివరాలు అన్ని మీరు పూర్తిగా తెలుసుకొని అప్లై చేయండి. నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా…