
26,000/- జీతముతో గ్రామీణ ప్రాజెక్టు సహాయకుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | C- MET Project Assistant Notification 2024 | Government Jobs Recruitment
భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో గల సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (C – MET) సంస్థ నుండి ప్రాజెక్ట్ అసిస్టంట్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వ్రాత పరీక్ష లేకుండా కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరు అయి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , ఎంపిక విధానం , జీతం …