
తెలంగాణలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana NHM Jobs Recruitment 2025 | Latest jobs in Telangana
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు జనవరి 25వ తేదీ లోపు అర్హత ఉండే అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది. 🏹 TG బస్తీ దవాఖానాల్లో…