తెలంగాణలో VRO, VRA ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ మొదలు | Telangana VRO Jobs Recruitment 2025 | TG VRO Notification Latest News Today
తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో VRO , VRA ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అన్న విషయం తెలిసిందే! అయితే అభ్యర్థులు కి ఈ అంశం పై ఈ రోజు ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది. ఈ ఉద్యోగ నియామకం కి సంబందించి సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభిస్తూ ఒక నోటీసు విడుదల కావడం జరిగింది. చీఫ్ కమిషనర్ , లాండ్ అడ్మినిస్ట్రేషన్ వారి కార్యాలయం నుండి ఈ సర్క్యులర్ విడుదల చేయబడింది. గతంలో వివిధ డిపార్ట్మెంట్ లలో…