
37,000/- జీతంతో DRDO లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | DRDO – DIBT JRF Recruitment 2025 | Latest Government Jobs
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీస్ (DIBT) అనే సంస్థ నుండి వివిధ సబ్జెక్టులలో జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఆన్ పోస్ట్ ద్వారా పంపించాలి. ఎంపికైన వారికి నెలకు 37 వేల రూపాయలు జీతంతో…