
పర్మినెంట్ క్లర్క్, MTS, అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | Sangeet Natak Akademi Junior Clerk, MTS, Assistent Jobs Recruitment 2025
భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో గల సంగీత్ నాటక్ అకాడమీ సంస్థ నుండి డిప్యూటీ సెక్రటరీ, స్టేనోగ్రాఫర్ , రికార్డింగ్ ఇంజనీర్ , అసిస్టెంట్ , జూనియర్ క్లర్క్, MTS) ఉద్యోగాల భర్తీ కొరకు వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ విడుదల కావడం జరిగింది. ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా 16 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన విద్యార్హతలు, ఎంపిక విధనంవంటి అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి….