
IOCL లో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ జాబ్స్ | IOCL Quality Control Officer Recruitment 2025 | Latest Government Jobs
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) లో 97 పోస్టులుతో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మార్చి 1వ తేదీ నుండి మార్చి 21వ తేదిలోపు అప్లై చేయాలి. IOCL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది…