
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి | AP Outsourcing Jobs Recruitment 2025 | Latest Government Jobs Alerts
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వివిధ రకాల ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ మరియు పార్ట్ టైం పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు దరఖాస్తులను ఫిబ్రవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 25వ తేదీలోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ…