
12th / ఇంటర్ పాస్ అయిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ | CSIR – IICT Junior Secretariat Assistant Recruitment 2025 | Latest Government Jobs Alerts in Telugu
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CSIR – ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR – IICT) నుండి జూనియర్ సెక్రటరియట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు 12వ తరగతి పాస్ అయిన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 31-01-2025 నుండి 03-03-2025 తేది లోపు…