ICSIL లో ఫైర్ మెన్, MTS , వార్డ్ బాయ్, సఫారీ కర్మచారి, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ | ICSIL Fireman Recruitment 2024 | Latest Fireman Jobs
ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) నుండి వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు . ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు… ప్రస్తుతం ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది. నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, ఫైర్ మెన్ , MTS , సఫాయి కర్మాచారి, వార్డ్ బాయ్ అనే పోస్టులు భర్తీ…