
ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది | Rubber Board Field Officer Recruitment 2025 | Latest Government Jobs Notification
భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన రబ్బర్ బోర్డు నుండి ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న భారతీయ పౌరులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు మార్చ్ 10వ తేది లోపు అప్లై చేయాలి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా మీరు ఈ ఆర్టికల్ చివరి…