
డిగ్రీ పాస్ అయిన వారికి బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4000 పోస్టులు | Bank Of Baroda Recruitment 2025 | Latest Bank Jobs Notifications
బ్యాంకు ఆఫ్ బరోడా నుండి 4000 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 19వ తేది నుండి మార్చ్ 11వ తేది లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 🏹 నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. అర్హత ఉన్న అభ్యర్థులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి. ▶️ AP హైకోర్టులో…