
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 400 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | BOB Notification 2025 | Latest Bank Jobs
మీరు డిగ్రీ పాస్ అయ్యారా ? అయితే ఈ అవకాశం ఉపయోగించుకోండి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 400 పోస్టులుతో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ అర్హతతో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వివరాలు అన్ని క్రింది విధంగా ఉన్నాయి. 🏹 పోస్టల్ డిపార్ట్మెంట్ లో డిగ్రీ అర్హతతో కాంట్రాక్టు ఉద్యోగాలు – Click here …