కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Krishi Vigyan Kendra Jobs | Latest Government Jobs
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) – న్యూ ఢిల్లీ పరిధిలోని రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ కేంద్రం , దుండిగల్ సంస్థ పదవ తరగతి , ఇంటర్మీడియట్ , డిగ్రీ ఉత్తీర్ణత అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం , జీతం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. 🏹 ఇంటర్ అర్హతతో పంచాయతీ రాజ్…