
మన రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలకు డైరెక్ట్ సెలెక్షన్స్ | Kendriya Vidyalaya Recruitment 2025 | Latest Jobs in Telugu
విజయవాడ లో ఉన్న PM SHRI కేంద్రీయ విద్యాలయలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలకు Walk in Interview నిర్వహిస్తున్నారు. అర్హత ఉన్న వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ Walk in interview లు మార్చి 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్నారు. 2025-2026 విద్యా సంవత్సరం కోసం ఈ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 🏹 రైల్ వీల్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్ – Click here 🔥 ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగ సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు…