తిరుపతిలో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ | SVIMS Latest Contract Basis Jobs Recruitment 2023 | SVIMS Paramedical Staff Recruitment 2023
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు విధానంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ మరొక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష…