
ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | C – DOT Technician Recruitment 2025 | Latest Jobs Alerts
భారత ప్రభుత్వం, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ , రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ యొక్క సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C – DOT) నుండి టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయు ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు,వయో పరిమితి ,ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు కోసం…