
తెలంగాణ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ | Telangana Contract Basis Jobs Recruitment 2025 | Jobs in Telangana
తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, పారామెడిక్ కం అసిస్టెంట్ అనే ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను మార్చి 19వ తేదీలోపు చేరే విధంగా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు లేదా అభ్యర్థి స్వయంగా వెళ్లి అందజేయవచ్చు. తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్…