పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Constable Jobs Notification 2024 | ITBP Constable Jobs Recruitment 2024
పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి అర్హత కలిగిన వారి నుండి ఆన్లైన్ విధానములో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు కూడా లేదు. పదో తరగతి అర్హత గల భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అర్హులే. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు…