Headlines
IRCTC Hospitality Monitors Notification Apply Online

రైల్వేలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | IRCTC హాస్పిటల్ మానిటర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

IRCTC Hospitality Monitors Recruitment 2026 : భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నుండి హాస్పిటాలిటీ మానిటర్స్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అర్హులు అవుతారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,…

Read More