
భారతీయ రైల్వేలో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Indian Railway Teacher Jobs Recruitment 2025 | Railway Jobs Recruitment 2025
నిరుద్యోగులకు శుభవార్త ! భారతీయ రైల్వే సంస్థలో టీచర్స్ గా పనిచేసేందుకు గాను అవకాశం కల్పిస్తూ, నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందు నిమిత్తం అర్హత కలిగిన అభ్యర్థులు కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి అటెండ్ అయితే సరిపోతుంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం,ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు…