ఎరువుల సంస్థలో పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Indian Farmers Fertiliser Cooperative Limited Recruitment 2024 | IFFCO Recruitment 2024
INDIAN FARMERS FERTILISER COOPERATIVE LIMITED నుండి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అర్హతలు గల వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆన్లైన్ విధానంలో వెంటనే అప్లై చేయండి. ✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు…