
ఇండియన్ కోస్ట్ గార్డ్ పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు | Indian Coast Guard Notification 2025 | Latest Government Jobs Alerts in Telugu
ఇండియన్ కాస్ట్ గార్డ్ సంస్థ నుండి ఎన్రోల్డ్ ఫాలోవర్ (స్వీపర్ & సఫాయివాలా) ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన పురుష అభ్యర్థుల నుండి ఈ సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 04 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హత , వయస్సు ,దరఖాస్తు విధానం , ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి….